టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ అవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 142వ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్స్ (TGC 142) మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నందు ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE/ BTech అర్హత కలిగి ఉండాలి.
- BE/ BTech చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి :
- 01.01.2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- 02.01.1999 నుండి 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపికలు :
- అకాడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ & మెడికల్ పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఇండియన్ అకాడమీ (IMA) డెహ్రాడూన్ నందు శిక్షణలు ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.04.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment