NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. షార్ట్ లిస్ట్/ స్క్రీనింగ్ & ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.05.2025 నుండి ప్రారంభమైనది, 09.06.2025 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 150.
పోస్టుల & వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
- డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 40,
- డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) - 70,
- డిప్యూటీ మేనేజర్ (C&I) - 40.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కులతో బి.ఈ, బి.టెక్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అలాగే సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పనిచేసిన అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.70,000/- నుండి రూ.2,00,000/- వరకు అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
ప్లేస్మెంట్ / పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- General/ EWS/ OBC రూ.300/-.
- SC/ ST/ PWBD/ XSM & మహిళ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.05.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.06.2025.
అధికారిక వెబ్సైట్ :: https://ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడికి చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment