✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 04.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:04.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ పాస్ తో 403 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ కరెంట్ ఆఫీసు లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష..Apply here చి.తే:09.06.2025
  •  
  • NEW! 🎉 ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:10.06.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పోస్టింగ్.

    దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 


    సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) బెంగళూరు, కార్పొరేట్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, మోహాలి, ముంబాయి, నోయిడా, పాట్నా, పూనే, తిరువనంతపురం మరియు సెంటర్ ఇన్ నార్త్ ఈస్ట్ (CINE) కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపాదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.


    ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం

    • కంపెనీ అవసరం అభ్యర్థి క్రమశిక్షణ మరియు పనితనాన్ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 848.


    విద్యార్హత :

    • ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో..
    • బీ.ఈ, బీ.టెక్/ తత్సమాన కోర్స్ లేదా 
    • ఎం.ఈ/ ఎం.టెక్ తత్సమాన కోర్స్ లేదా 
    • సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన కోర్స్  లేదా
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపెర్ఫార్మెన్స్/ ఐఓటి ఎంబెడెడ్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్/ ఐటి/ మిషన్ లెర్నింగ్/ డేటా సైన్స్/ కమ్యూనికేషన్/ నెట్వర్క్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగి ఉండాలి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో..

    • ఐటిఐ/ ఇంజనీరింగ్ డిప్లొమా/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 
    • ఐటిఐ చేసిన అభ్యర్థులు 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.  
    • అలాగే సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం అవసరం.


    వయోపరిమితి : 

    1. ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకుండా,
    2. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 35 - 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. 
    3. రిజర్వేషన్ వర్గాల వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.


    ఎంపిక విధానం :

    • ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.


    సూచన :: ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి. 


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు సీ డాక్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.

    అధికారిక వెబ్సైట్ :: https://www.cdac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.05.2025.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.06.2025.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 04-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 09-June -2025
  •  
  • 👆Online Applications Ends on 10-June -2025
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..

    Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ.

    4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    టీ జీ ఆర్ జే సీ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..

    బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025: ట్రిపుల్ ఐటీ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్స్ దరఖాస్తు విధానం.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులకు జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు