ప్రభుత్వ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. దరఖాస్తు చేయండి.
డిగ్రీ/ డిప్లొమా/ బి ఈ/ బిటెక్/ బిఎస్సి/ ఎం ఎస్ సి అర్హతతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్...
డిగ్రీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ రేర్ ఎర్స్ లిమిటెడ్ (IREL) ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 20.07.2026 @ 10:00AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 10.08.2026 @ 18:00PM న ముగుస్తుంది. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
విభాగాల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.irel.co.in/careers
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10.08.2026 @ 18:00PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 73.
విభాగాల వివరాలు :
- టెక్నికల్
- నాన్ టెక్నికల్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బి ఈ/బీటెక్/ఎంఎస్సీ/డీఎస్సీ/కంప్యూటర్ సైన్స్/ఎంబీఏ/పిజిడిఎం/సిఎ/ఎల్ఎల్ బి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.40,000/- నుండి రూ.2,60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.944/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ /మాజీ సైనికులు మరియు మహిళల అభ్యర్థులకు రూ.354/-
అధికారిక వెబ్సైట్ : https://www.irel.co.in/careers
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2026 @ 10:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10.08.2026 @ 18:00PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment