హైదరాబాద్ వేదికగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు. వాకిన్ అవ్వండి.. పూర్తి వివరాలు ఇక్కడ ECIL Walk-In-Interview for Freshers & Experience Check Details Hurry Up!..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఇండియా కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్. భారతీయ డైనమిక్ అభ్యర్థుల ను వాకింగ్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 8, 2023న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూ సెషన్ లో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగునవి ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 33.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టీ బీఈ/ బీటెక్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అర్హత ధృవ పత్రల కాపీలను చూసి ఎంపికలు నిర్వహిస్తారు/ ఎంపిక చేస్తారు.
- 📌 ఇక్కడ సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి, రెండవ, మూడవ సంవత్సరంలో ఇదిగో పేర్కొన్న విధంగా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు;
- మొదటి సంవత్సరం రూ.45,000/-.
- రెండవ సంవత్సరం రూ.50,000/-,
- మూడవ & నాలుగవ సంవత్సరాల్లో రూ.55,000/-.
టెక్నికల్ ఆఫీసర్ లకు;
- మొదటి సంవత్సరం రూ.25,000/-.
- రెండవ సంవత్సరం రూ.28,000/-,
- మూడవ & నాలుగవ సంవత్సరం రూ.31,000/-.
ప్రాజెక్ట్ ఇంజనీర్/ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు..
ఇంటర్వ్యూ వేదిక :
- Corporate Learning & Development Centre, Nalanda Complex, TIFR Road, Electronics Corporation of India Limited, ECIL Post Hyderabad-62.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 నుండి 11:30 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :
- 08.12.2023(శుక్రవారం).
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
(06.12.2023 04:00 నుండి అందుబాటులోకి వస్తుంది 08.12.2023 11:30 వరకు).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment