ఆర్ టీ సీ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు ఐటీఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. APSRTC Opening 295 Apprentices Vacancies ITI Pass Apply here!
ఆర్ టీ సీ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు ఐటీఐ పాస్ Don't miss.
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లా లో ఖాళీగా ఉన్న 295 అప్రెంటిస్ షిప్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
- సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు 05.11.2024 నుండీ 19.11.2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
- చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు అనుమతించబడవు.
- జిల్లాల వారీగా ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి.
APSRTC అప్రెంటిస్ షిప్ నియామకాలు 2024.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 295.
జిల్లాల వారీగా ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
👉 వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత ప్రభుత్వ :
- గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (NCVT/ SCVT) నుండి ITI అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం :
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింద తెలుపబడిన ఒరిజినల్ సర్టిఫికెట్ తో ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.
- జాతీయ అప్రెంటిస్ షిప్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్,
- SSC మార్క్ లిస్ట్,
- ITI మార్క్ లిస్ట్,
- NCVT సర్టిఫికెట్,
- కుల ధ్రువీకరణ పత్రం,
- వికలాంగులు సదరం సర్టిఫికెట్,
- మాజీ ఉద్యోగస్తుల పిల్లల ధ్రువీకరణ పత్రం,
- NCC మరియు Sports ఉన్న సంబంధిత ధ్రువీకరణ పత్రం,
- మరియు ఆధార్ కార్డు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: 118/-.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాలి.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ చిరునామా:
- జాతీయ అప్రెంటిస్ షిప్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్, ఒక సెట్ జిరాక్స్ కాపీల తో జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల APSRTC, బళ్ళారి, చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కాగలరు.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsrtc.ap.gov.in/i
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05.11.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 19.11.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment