ఉచిత కుట్టు మిషన్ కోసం, ఇక్కడ దరఖాస్తు చేయండి. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25. TGOBMMS TGMFG Free Swing Machine Application Form..
మహిళలకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయడం కోసం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం 2024-25 ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి విధానం, దరఖాస్తులో అడిగిన వివరాలు మీకోసమే ఇక్కడ.
ఇందిరమ్మ మహిళా శక్తి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం 2024-25.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
దరఖాస్తుదారులు ఈ దిగువ పేర్కొన్న వివరాలను దరఖాస్తులు నమోదు చేయాలి. అవి;
- మీ పేరు (ఆధార్ లో ఉన్నట్లు):
 - ఆధార్ నెంబర్:
 - తండ్రి/భర్త పేరు:
 - పుట్టిన తేదీ:
 - ప్రాంతం: గ్రామీణ/ పట్టణ.
 - వార్షిక ఆదాయం:
 - వైవాహిక స్థితి:
 - వర్గం:
 - మతం:
 - విద్యార్హత:
 - టైలరింగ్ శిక్షణ:
 - జిల్లా:
 - నియోజకవర్గం:
 - మండలం/ మున్సిపాలిటీ:
 - పంచాయతీ:
 - డోర్ నెంబర్:
 - ఆధార ప్రకారం చిరునామా:
 - చరవాణి నెంబర్:
 
దరఖాస్తులో భాగంగా ఈ వివరాల కాపీలను అప్లోడ్ చేయాలి. అవి;
- దరఖాస్తుదారు ఫోటో,
 - కుల ధ్రువీకరణ పత్రం.
 - టైలరింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లోడ్ చేయండి.
 - 📌 లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అధికారిక వెబ్సైట్ :: https://tgobmms.cgg.gov.in/
ఇప్పుడే ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ఆఖరి తేదీ :: 20.01.2024.
ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 31.12.2024 వరకు 👇👇
500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 01.01.2025 వరకు 👇👇
56 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 07.01.2025 వరకు 👇👇
13735 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 07.01.2025 వరకు 👇👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment