AAI AERO Recruitment 2022 | బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply online here..
బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
బ్యాచిలర్ ఇంజనీరింగ్ తో 596 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎలాంటి రాతపరీక్ష లేకుండా! 596 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు 22.12.2022 నుండి 21.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి 1,40,000/- వరకు జీతంగా చెల్లించనుంది. GATE-2020, 21, 22 అర్హత ఆధారంగా ఎంపికలు నిర్వహించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఇది కూడా చదవండి : DRDO హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply Online here..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 596.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
✓ యూనియన్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్) - 62,
✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) - 84,
✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 440,
✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 10.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఇంజినీరింగ్/ టెక్నాలజీ విభాగంలో(సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ టెలీకమ్యూనికేషన్/ ఆర్కిటెక్చర్ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
✓ GATE - 2020/ 2021/ 2022 ప్రామాణిక స్కోర్ కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి : TSPSC నుండి మరొక నోటిఫికేషన్.. అ విభాగంలో 18 ఖాళీలు | Check eligibility criteria, Salary and more Details here..
వయోపరిమితి:
✓ 21.01.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు నుండి పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింకు ఉన్నాయి చూడండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను GATE - 2020/ 2021/ 2022 ప్రామాణిక స్కోర్ ఆధారంగా షాట్ లిఫ్ట్ చేసి, ప్రః ధ్రువపత్రాల పరిశీలన/ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
✓ ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి 1,40,000/- వరకు జీతం ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
ఇది కూడా చదవండి : TSPSC 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వివరాలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.300/-
✓ SC/ ST /PWD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment