AOC Secunderabad Recruitment 2023 | 1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది..
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ C/o ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ సెంటర్ సికింద్రాబాద్, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజీయన్లలో ట్రేడ్స్మెన్ మెట్, ఫైర్ మెన్ ఉద్యోగాలకు నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ నోటీస్ లో సంబంధిత ఉద్యోగ సమాచారం ప్రచురించబడిన 21 రోజుల్లోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. అనగా 06.02.2023 నుండి 26.02.2023 వరకు . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు లింక్ మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1793.
రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఈస్ట్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 69,
• ట్రేడ్స్మెన్ మేట్ - 139,
◆ వెస్ట్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 71,
• ట్రేడ్స్మెన్ మేట్ - 430,
◆ నార్తన్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 119,
• ట్రేడ్స్మెన్ మేట్ - 181,
◆ సదరన్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 111,
• ట్రేడ్స్మెన్ మేట్ - 206,
◆ సౌత్ వెస్ట్రన్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 89,
• ట్రేడ్స్మెన్ మేట్ - 164,
◆ సెంట్రల్ వేస్ట్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 39,
• ట్రేడ్స్మెన్ మేట్ - 66,
◆ సెంట్రల్ ఈస్ట్ రీజియన్ లో -
• ఫైర్ మెన్ - 46,
• ట్రేడ్స్మెన్ మేట్ - 63..మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ స్థాయి(10+2) అర్హత కలిగి ఉండాలి.
✓ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ శారీర దారుడ్య పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి Pay Scale (7th Pay Commission) Level -1, 2 ప్రకారం రూ.18,000/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
![]() |
1793 శాశ్వత ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు | Apply Online here.. |
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📍ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :
ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుండి 21 రోజుల్లోగా దరఖాస్తులను చేసుకోవాలి.
📌 అనగా 06.02.2023 నుండి 26.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aocrecruitment.gov.in/
అధికారిక నోటిఫికేషన్ చిన్నది :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక నోటిఫికేషన్ పెద్దది :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment