పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి తో జాబ్ గ్యారెంటీ కోర్సులు డిప్లొమా ప్రవేశాలు: ఇలా దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు సదవకాశం.. 2025-26 విద్యా సంవత్సరానికి డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ డిప్లొమా కోర్సులను పూర్తి చెయ్యాలనుకునే అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరై పలు కోర్సులను పూర్తి చేయవచ్చు. ఈ డిప్లమో కోర్సులకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. హైదరాబాద్ బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(CITD) విద్యా సంవత్సరం 2025-26 గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ ప్రకటన కోర్సులు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, సీట్ల వివరాలు.. మొదలగునవి మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
CITD Hyderabad Inviting Application for Diploma Courses Apply here
కోర్సుల వివరాలు:
- డిప్లొమా ఇన్ టూల్, డై & మౌల్డ్ మేకింగ్(DTDM),
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(DECM),
- డిప్లొమా ఇన్ ఆటోమేషన్ & రోబోటిక్ ఇంజనీరింగ్(DARE),
- డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్(DPE)..
సీట్ల వివరాలు:
- పైన తెలుపబడిన ప్రతి కోర్సుల్లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
కోర్సు వ్యవధి:
- DTDM కోర్స్ నాలుగు సంవత్సరాలు, మిగిలినవి మూడు సంవత్సరాలు.
విద్యార్హత:
- 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి:
- 22.05.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 19 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారా.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు:
- జనరల్ కేటగిరీల అభ్యర్థులకు రూ.800/-,
- ఎస్సీ/ ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు రూ.400/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్/ ఆన్లైన్లో సమర్పించవచ్చు.
ఆఫ్లైన్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం తేదీ :: 01.03.2025.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.05.2025.
ప్రవేశ పరీక్ష నిర్వహించి తేదీ :: 25.05.2025.
పరీక్ష సెంటర్ :: హైదరాబాద్.
అధికారిక వెబ్సైట్ :: https://www.citdindia.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- The Principal Director, CITD, Balanagar Hyderabad - 500037.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment