BECIL MTS Recruitment 2022 | 10th Pass Eligible to Apply | Check Vacancies, Salary Details, and more here.
10తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న BECIL కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 12, 2022 నుండి అక్టోబర్ 27, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం రూ.22,000/-వరకు సమర్పించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇదే విధంగా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో బ్యాంక్ ఆఫ్ బరోడా 346 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 15.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ మల్టీ టాస్కింగ్ సర్వీస్(మహిళ) - 10,
◆ ల్యాబ్ టెక్నీషియన్స్ - 02,
◆ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - 03.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
విద్యార్హత:
★ మల్టీ టాస్కింగ్ సర్వీస్ ఉద్యోగాలకు విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి/ మెట్రిక్యులేషన్ అర్హత కలిగి ఉండాలి.
● తప్పనిసరిగా ఆరు నెలలకు తగ్గకుండా హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
★ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి B.Sc(MLT) అర్హత కలిగి ఉండాలి.
● సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
★ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి B.Sc లేదా 10+2 విభాగంలో సైన్స్ అర్హత కలిగి ఉండాలి.
● సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయో-పరిమితి:
అక్టోబర్ 27, 2022 నాటికి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
◆ మల్టీ టాస్కింగ్ సర్వీస్(మహిళ) - రూ.16,614.
◆ ల్యాబ్ టెక్నీషియన్స్ - రూ.21.970/-.
◆ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - రూ.20,202/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్/ ఓబిసి/ మహిళా అభ్యర్థులకు రూ.885/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిహెచ్సి అభ్యర్థులకు రూ.531/-.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment