Bank of Baroda 346 Vacancies Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో బ్యాంక్ ఆఫ్ బరోడా 346 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది.. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 346 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2022 నుండి అక్టోబర్ 20, 2022 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల యువతకు హైదరాబాదులో ఖాళీలను సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 346
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
విభాగాల వారీగా ఖాళీలు:
◆ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్లు - 320,
◆ ఈ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్లు - 24,
◆ గ్రూప్ సెల్స్ హెడ్ - 01,
◆ ఆపరేషన్స్ హెడ్ - 01..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
అక్టోబర్ 01, 2022 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసే పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లో నిర్వహించే ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు, నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్లో పేర్కొన్న లేదు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700/-.
292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.bankofbaroda.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment