5వ 10వ Inter Degree Diploma అర్హతతో సొంత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
5వ తరగతి అర్హతతో కలెక్టరేట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, అనంతపురం జిల్లాలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ Notification No. 1/SRD/ATP/2026, Rc.No.A1/182/SRD/2025 తేదీ: 26.03.2026 ప్రకారం పత్రిక ప్రకటనలో తెలిపింది. అనంతపురం జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ లో దరఖాస్తులను కోరుతుంది. ఆఫ్లైన్ పోస్టు ద్వారా దరఖాస్తు స్వీకరణ 31.03.2026 నుండి 16.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :06.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- లైబ్రరియన్ : 01,
- కార్యాలయపు సహాయకుడు (బధిరులు): 01,
- కార్యాలయపు సహాయకుడు (శారీరక విభిన్న ప్రతిభావంతులు) : 01,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II : 01
- వంటమనిషి - 01,
- కాపలాదారుడు- 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఐదవ తరగతి, పదవ తరగతి, ఏదైనా డిగ్రీ (B.Sc/DMLT)/BLIS/ MLIS/ PG) డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 52 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- వయస్సు, సివియారిటీ ఆఫ్ డిజేబులిటీ, క్వాలిఫికేషన్, ఎంప్లాయిమెంట్ సీనియారీటీ ప్రకారం తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.89,720/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- Help Desk facilitated at premises of Collectorate, Record Room, Ananthapuram.
అధికారిక వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీ : 31.03.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 16.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment