ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. Sainik School Amaravathinagar Teaching, Non-Teaching staff 2024..
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ అమరావతి నగర్, తమిళనాడు.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ/ (తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 10.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
రెగ్యులర్ బేసిక్ ఖాళీలు:
- Quarter Master - 01.
కాంట్రాక్ట్ బేసిక్ ఖాళీలు:
- TGT - English - 01,
- Lab Assistant (Physics) - 01,
- Band Master - 01,
- Art Master - 01,
- Medical Office (Part-Time) - 01,
- Lower Division Clerk - 01,
- Ward Boys - 03.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/ మెట్రికులేషన్ (లేదా) తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీ.ఈ.డీ, ఎం.ఈ.డి అర్హత తో సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (CTET)/ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (TET) అర్హత కలిగి ఉండాలి..
- మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో- కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 492 అప్రెంటిస్ ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో ఉద్యోగాలు.. 9,144 పోస్టులతో 🚆 వచ్చేసింది Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
వయో-పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 - 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
- తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్ లో సూచించారు.
గౌరవ వేతనం:
- కాంట్రాక్ట్ పోస్టులకు రూ.22,000/- నుండి రూ.40,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- రెగ్యులర్ బేస్ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం Level -5 ప్రకారం రూ.29,200/- + అన్నీ అలవెన్సులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని.. వ్యక్తిగత, విద్యార్హత ఇతర వివరాలు తో పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పిన్ చేసి, పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-,
- మిగిలిన వారికి రూ.500/-.
అధికారిక వెబ్సైట్: https://www.sainikschoolamaravathinagar.edu.in/ & https://www.sainikschoolamaravathinagar.edu.in/careers/
అధికారిక కాంట్రాక్ట్ (టీచింగ్, నాన్-టీచింగ్) నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక రెగ్యులర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.03.2024,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment