ఫలితాలు విడుదల: TG Ed.CET 2025 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి..
ఫలితాలు విడుదల: TG Ed.CET 2025 ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.
టీచర్ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఎడ్ సెట్ - 2025 ఫలితాలు నేడే అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన TG Ed.CET - 2025 ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ TGCHE హైదరాబాద్ విడుదల చేసి దరఖాస్తులను మార్చి 12, 2025 నుండి స్వీకరించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తు లేట్ ఫీ తో మే 24, 2025న ముగిసింది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలు ఈనెల 1వ తేదీన నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు తాజాగా నేడు సాయంత్రం 04 గంటల నుండి అందుబాటులోకి వచ్చాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
TG Ed.CET 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి క్రింది దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://edcet.tgche.ac.in/
- అధికారిక హోం పేజీలోని Application విభాగంలో క్రింద కనిపిస్తున్న Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రి డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Ed.CET Hallticket No, Date of Birth నమోదు చేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://edcet.tgche.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
TG Ed.CET 2025 ఫలితాలు నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment