ఆరోగ్యశాఖ ఏ.ఆర్.టీ సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
సూర్యాపేట జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ, ఏ.ఆర్.టి సెంటర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూర్యాపేట నందు మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఏ పోస్టుల కోసం 18.06.2026 నుండి 25.06.2026 సాయంత్రం 04:00 గంటల వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, వివరాలను తెలుసుకొని దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02
విభాగాలు :
- మెడికల్ ఆఫీసర్
- ల్యాబ్ టెక్నీషియన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను బట్టి MBBS, Graduate Diploma, MLT, MS Office అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 46 - 62 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తాయి.
కాల వ్యవధి : ఒక సంవత్సరం.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.21,000/- నుండి రూ.72,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూర్యపేట.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.06.2026
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25.06.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://suryapet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment