ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ AGNIVEERVAYU INTAKE 01/2026 Batch Notification Out! Apply Online here..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది!.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. AGNIVEERVAYU INTAKE 01/2026 నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: దాదాపుగా 35,000.
విద్యార్హత:
- భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (మ్యాథ్స్/ ఫిజిక్స్/ ఇంగ్లీష్)/ తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
వయో-పరిమితి:
- జనవరి 1, 2005 నుండి 02, జూలై 2008 (రెండు తేదీలను కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి..
- సుమారుగా వయస్సు: (17.5 - 21) సంవత్సరాల మధ్య ఉండాలి.
సర్వీస్ వ్యవధి:
- AGNIVEERVAYU INTAKE 01/2026 బ్యాచ్ కు ఎంపికైన అభ్యర్థులు, ఇండియన్ నేవీ 1950 చట్టం ప్రకారం. నాలుగు(4) సంవత్సరాలు మాత్రమే సర్వీస్ అందించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు మొదటి నుండి నాలుగు సంవత్సరాల వారీగా ఈ క్రింది విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం - ₹.30,000/-,
- రెండవ సంవత్సరం - ₹.33,000/-,
- మూడవ సంవత్సరం - ₹.36,500/-,
- నాల్గవ సంవత్సరం - ₹.40,000/-.
- మరియు 5.02 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తారు.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, శారీరక ధారుఢ్య పరీక్ష, రాత పరీక్ష ల ఆధారంగా ఉంటుంది
- ముందుగా వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత లలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తరు.
- తదుపరి పదో తరగతి స్టాండర్డ్ ఆధారంగా 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (0.25) మార్కు కోత విధిస్తారు.
- చివరిగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు నోటిఫికేషన్ ఆధారంగా.. నిర్దేశిత ప్రమాణ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ర్యాలీ సెంటర్/ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
సూచన: ఇక్కడ ఎంపిక అయి 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సర్వీస్ అనంతరం ఇతర ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక వెయిటెజీ కల్పిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
- పరీక్ష ఫీజు: రూ.550+18%GST.
అధికారిక వెబ్సైట్: https://agnipathvayu.cdac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.01.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment