టీ జీ ఆర్ జే సీ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి..
విద్యార్థులకు శుభవార్త!
- తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.
- 📌 మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను ఇక్కడ పొందండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (RGED) హైదరాబాద్, రాష్ట్రంలోనే 35 గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గాను TGRJC CET 2025 నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రవేశ పరీక్ష ఈనెల 10వ తేదీన నిర్వహించింది. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశాలకు మొత్తం 61,476 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ ప్రవేశాలకు కనీస అర్హత మార్కులు ఉండవని తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణ కుమార్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి కనబరిచిన ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం మూడు వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ కళాశాలలో సీటు వచ్చిందని విషయాలు ఈనెల 24న రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు SMS ద్వారా తెలియజేస్తామని ఆయన ప్రకటించారు. ప్రవేశాలకు సంబంధించిన కాల్ లెటర్ ను ఇక్కడ పొందండి.
TGRJC CET 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోఫానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgrjc.cgg.gov.in/
- అధికారిక హోం పేజీలోని Services క్రింద కనిపిస్తున్న Online Result Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రి డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి Get Results మటన్ పై క్లిక్ చేయండి.
- ఫలితం రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
డైరెక్ట్ గా TGRJC CET 2025 ఫలితం డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment