✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 15.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.06.2026
  •  
  • NEW! 🎉 Diploma అర్హతతో ప్రభుత్వ సూపర్వైజర్ కొలువులు.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు విడుదల, 25000 ప్రతినెల జీతం.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 SCCL కొత్తగూడెం నుండి పారా మెడికల్ ఉద్యోగాలు విడుదల.. Apply here చి.తే:16.06.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 12,600 స్కాలర్షిప్.. Apply here చి.తే:17.06.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:18.06.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. Apply here చి.తే:19.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.22,500/- వేతనం..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar 651 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇతర పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.06.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో ఉద్యోగాల భర్తీ, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..Apply here చి.తే:23.06.2026
  •  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    గ్రాడ్యుయేట్ లకు శుభవార్త! డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా 750 ఉద్యోగాలు.. JOB Vacancy Notification Out! Apply Now..

    డిగ్రీతో బ్యాంకు అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!


    భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank). దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.03.2025 నుండి 09.03.2025 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య - 750.


    తెలుగు రాష్ట్రాల్లో.. 

    1. ఆంధ్రప్రదేశ్ - 25,
    2. తెలంగాణ - 31.


    • దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి 
    • నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది గమనించండి.


    పోస్ట్ పేరు :: అప్రెంటీస్ షిప్.


    అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 01.03.2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 - 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    ఎంపిక విధానం:

    • ఆన్లైన్ రాత పరీక్షలు/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోకల్ లాంగ్వేజ్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    రాత పరీక్షలో ఈ క్రింది అంశాలను నుండి ప్రశ్నలు అడుగుతారు.

    1. జనరల్/ ఫైనాన్స్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు, 
    2. క్వాంటిటీవ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, 
    3. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 
    4. జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు.. 
    5. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. 
    6. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు. 
    7. అభ్యర్థులు నిరభ్యంతరంగా పరీక్ష రాయండి 


    గౌరవ వేతనం:

    1. మెట్రో బ్రాంచెస్ ఏరియాల వారికి రూ.15,000/-,
    2. అర్బన్ బ్రాంచెస్ ఏరియాల వారికి రూ.12,000/-,
    3. సిమీ-అర్బన్ / రూరల్ బ్రాంచెస్ ఏరియాల వారికి రూ.10,000/-. ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.800/-,
    2. ఎస్సీ/ ఎస్టీ వర్గాల అభ్యర్థులకు రూ.600/-,
    3. దివ్యాంగులకు రూ.400/-.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.03.2025 నుండి


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.03.2025 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iob.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం 🔴వీడియొ చూడండి👇

    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 15-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 16-June-2026
  •  
  • 👆Online Applications Ends on 17-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 18-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 19-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Online Applications Ends on 22-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 23-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog