South Indian Bank Recruitment 2023 | Inter, Degree తో శాశ్వత బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
Inter, Degree తో శాశ్వత బ్యాంక్ ఉద్యోగాలు | Apply Online here.. |
ఇంటర్, డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త!
కేరళ కేంద్రంగా గల సౌత్ ఇండియన్ బ్యాంక్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఢిల్లీ ల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ క్లర్క్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.02.2024 నుండి 12.02.2023 మధ్య లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
పోస్ట్ పేరు :: ప్రొబేషనరీ క్లర్క్.
ఉద్యోగ ప్రదేశం ::
ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గోవా, గుజరాత్, ఢిల్లీ.. లో విధులు నిర్వర్తించాలి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
31.01.2023 నాటికి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
✓ ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ ఇంజనీరింగ్/ విభాగాల్లో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అర్హత,
✓ X/ SSCL/ XII/ Diploma లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ విభాగంలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
వయోపరిమితి:
31.01.2023 నాటికి 26 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
✓ తాత్కాలిక ఆన్లైన్ రాత పరీక్ష తేదీ :: 18.02.2023.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
✓ రీజనింగ్/ డాటా అనాలసిస్/ ఇంటర్ప్రిటేషన్ నుండి 25 మార్కులకు 25 ప్రశ్నలు,
✓ జనరల్/ ఎకానమిక్ అవేర్నెస్/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 25 మార్కులకు 25 ప్రశ్నలు,
✓ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 మార్కులకు 25 ప్రశ్నలు,
✓ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 25 మార్కులకు 25 ప్రశ్నలు.. ఇలా మొత్తం 100 మార్కులకు వంద ప్రశ్నలు అడుగుతాడు.
✓ రాత పరీక్ష ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.17,900 నుండి రూ.47,920 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ::
✓ జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.800/-,
✓ ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.southindianbank.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment