Medical Staff Recruitment 2022 | వైద్య ఆరోగ్య శాఖ 341 ఖాళీల భర్తీకి ప్రకటన..
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది!
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల్లో ఉన్న 341 'సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్' పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 341,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ గైనకాలజీ - 60,
◆ అనస్తీసియా - 51,
◆ పిడియాట్రిక్స్ - 51,
◆ జనరల్ మెడిసిన్ - 75,
◆ జనరల్ సర్జన్ - 57,
◆ రేడియాలజీ - 27,
◆ పాథాలజీ - 08,
◆ ఈ ఎన్ టి - 09,
◆ ఫోరెన్సిక్ మెడిసిన్ - 03.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను, విభాగాలననుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ, డిప్లమా, డి ఎన్ బి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
జూలై 1 2022 నాటికి 42 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లను వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హత లో కనపర్చిన ప్రతిభ, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.61,960/- నుండి రూ.15,1370/-ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.500/-
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.







అధికారిక వెబ్సైట్ :: http://hmfw.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.08.2022.
ఇప్పుడే దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment