NIT Warangal Teaching Faculty 2022-23 | నీట్ వరంగల్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
నీట్ వరంగల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అడహక్ ప్రాతిపదికన సంవత్సర కాలానికి నియమించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు, ఈమెయిల్ ద్వారా చేసుకొని నోటిఫికేషన్ లో సూచించిన తేదీ నాడు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.. ఎంపికైన అభ్యర్థులకు ₹.60,000/- నుండి ₹.50,000/-వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు, మొదలగు సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
◆ మెటలర్జికల్ మరియు మెటీరియల్ ఇంజినీరింగ్ - 03,
◆ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ - 01,
◆ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ - 01..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ.. అర్హతలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
● ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
● వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, అకడమిక్ టెక్నికల్ విద్య హోటల్లో అభ్యర్థులు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు జరుపుతారు.
గౌరవ వేతనం:
● పిహెచ్డి అభ్యర్థులకు ₹.60,000/-
● ఎంబీఏ ఎం కామ్ అభ్యర్థులకు ₹.50,000/-
దరఖాస్తు విధానం:
◆ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
◆ దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది.
◆ ఆసక్తి కలిగిన వారు దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేయవచ్చు.
ఇంటర్వ్యూ తేదీ : ఆగస్టు 16, 2022.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ:
పోస్టులను అనుసరించి, ఆగస్టు 8, ఆగస్ట్ 11, ఆగస్టు 20 కు చేరే విధంగా దరఖాస్తులు చేయాలి.







అధికారిక వెబ్సైట్: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్స్:
◆ మెటలర్జికల్ మరియు మెటీరియల్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ పోస్టులకు నోటిఫికేషన్ :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు సమర్పించడానికి ఈ మెయిల్ అడ్రస్ :: mme_hod@nitw.ac.in & som_hod@nitw.ac.in & chemistry_hod@nitw.ac.in.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment