BDL Management Trainee Recruitment 2022 | హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు పరిధిలోని సెక్టార్ ఎంటర్ప్రైజ్, మినీ రత్న క్యాటగిరి-1 అయిన; హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోనే మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేట్-2 ఉద్యోగాల భర్తీ కి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 28, 2022 మధ్య సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 37,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (మెకానికల్) - 10,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (ఎలక్ట్రానిక్) - 12,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్) - 03,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (మెటలర్జీ) - 02,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (కంప్యూటర్ సైన్స్) - 02,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (ఆప్టిక్స్) - 01
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (బిజినెస్ డెవలప్మెంట్) - 01,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (ఫైనాన్స్) - 03,
◆ మేనేజ్మెంట్ ట్రైనీ గ్రేడ్-2 (హ్యూమన్ రిసోర్స్) - 03.. ఇలా మొత్తం 37 పోస్టులను భక్తికి ప్రకటించింది.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.40,000/- నుండి రూ.1,40,000/-వరకు అన్ని అలవెన్స్ తో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.11.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment