JOB MELA 2022 | హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ 2000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండి లా..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..
నిపుణ సేవా ఇంటర్నేషనల్ సంస్థ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్టోబర్ 15 & 16 తేదీల్లో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఐటి ఈఎస్, కోర్, మేనేజ్మెంట్, ఫార్మా మరియు బ్యాంకింగ్ రంగాలకు సుమారు సంబంధించిన 250 మల్టీనేషనల్ కంపెనీలు 20,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నట్లు టిపిసిసి స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. దూరమైన తన కుమారుడి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తాజాగా నిపుణ, సేవ ఇంటర్నేషనల్ సంస్థల సహకారంతో ప్రతీక్ ఫౌండేషన్ ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తప్పక చదవండి :: TSCAB - తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
అర్హత ప్రమాణాలు:
◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ,
◆ డిప్లమా,
◆ బీఎస్సీ,
◆ బిఏ,
◆ బీటెక్,
◆ బిఈ,
◆ ఎంటెక్,
◆ ఎంబీఏ,
◆ బి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో TCS, Jio, Asian Paints 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. రిజిస్టర్ అవ్వండిలా..
వయోపరిమితి:
◆ 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
నిరుద్యోగులకు అలెర్ట్💥
— Dasarath M (@LearningBADI) October 15, 2022
రేపే 20,000+ ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళా..
నేరుగా ఇంటర్వ్యూ 🤝 లకు హాజరై, ఉద్యోగాలను పొందండి
ఇంటర్వ్యూ వేదిక, సమయం, రిజిస్ట్రేషన్ లింక్👇https://t.co/WK5PqMFkxT
Thanks for sharing🙏 pic.twitter.com/VB0Ic8ORUs
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
◆ 15.10.2022 ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు,
◆ 16.10.2022 ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక :
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ & ఇంజనీరింగ్ కాలేజ్ - హైదరాబాద్.
తప్పక చదవండి :: TSPSC నుండి1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన!.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..







సందేహాల నివృత్తి కొరకు 9032586124, 9059186124, 9032186124 ఈ నెంబర్లకు సంప్రదించండి.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment