CSB Recruitment 2023 | గ్రాడ్యుయేషన్ తో 142 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
![]() |
గ్రాడ్యుయేషన్ తో 142 శాశ్వత ఉద్యోగాల భర్తీ |
గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సెంట్రల్ స్కిల్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:CSB/09/2022 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 24.12.2022 నుండి 16.01.2023 వరకు లేదా అంత కంటే ముందు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.. రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్నా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫే స్కేల్ లెవెల్ 2-10 ప్రకారం రూ.19,900 నుండి రూ.1,77,500 వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అసంతృప్తికి పరచగల అభ్యర్థులు తప్పక దరఖాస్తులు చేయండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్ ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 142,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ డైరెక్టర్ - 04,
2. కంప్యూటర్ ప్రోగ్రామర్ - 01,
3. అసిస్టెంట్ సూపరింటెండెంట్(అడ్మిన్) - 25,
4. అసిస్టెంట్ సూపరింటెండెంట్(టెక్) - 05,
5. స్టేనియోగ్రాఫర్ గ్రేడ్-1 - 04,
6. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 02,
7. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 05,
8. జూనియర్ (ట్రాన్స్లేటర్) హిందీ - 04,
9. అప్పర్ డివిజన్ క్లర్క్ - 37,
10. స్టేనోగ్రాఫర్ గ్రేటు-2 - 4,
11. ఫీల్డ్ అసిస్టెంట్ - 01,
12. కుక్ - 02.. ఇలా మొత్తం 142 శాశ్వత ఉద్యోగాలను భర్తీ ప్రకటించింది.
వయోపరిమితి:
✓ 16.01.2023 నాటికి, పోస్టులను అనుసరించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధికవాయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
రాత పరీక్ష సిలబస్:
✓ జనరల్నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు,
✓ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ & వొకాబులరీ నుండి 10 ప్రశ్నలు,
✓ క్యాష్ బుక్ మరియు మెయింటెనెన్స్ నుండి 10 ప్రశ్నలు,
✓ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ & అప్లికేషన్స్ నుండి 10 ప్రశ్నలు,
✓ ఫైనాన్సియల్, Accts, బిల్స్, స్టోర్స్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్స్, ఎస్టాబ్లిష్మెంట్/ అడ్మినిస్ట్రేషన్ & ఆడిట్ మొదలగు వాటి నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
✓ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
✓ ప్రశ్నపత్రం ఇంగ్లిష్ & హిందీ మాధ్యమంలో ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
✓ ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్(CBT) రాతపరీక్షలు, దేశవ్యాప్తంగా మొత్తం 18 ముఖ్య నగరాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు..
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పరీక్ష సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
గౌరవ వేతనం:
7వ సిపిసి ప్రకారం, పే స్కేల్ లెవెల్ 2-10 ఆధారంగా.. రూ.19,900 నుండి రూ.1,77,500 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానంవిధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ పోస్టులు ను బట్టి జనరల్ అభ్యర్థులు కు రూ.750 నుండి రూ.1000.
✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.01.2023.
కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ: ఫిబ్రవరి/ మార్చి - 2023.
ఆన్లైన్ రాత పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి - 2023.
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఫలితాల ప్రకటన: మార్చి 2023.
ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ లను నిర్వహించు తేదీ: తదుపరి ప్రకటిస్తారు.
అధికారిక వెబ్సైట్: https://csb.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment