SPA Teaching Staff Recruitment 2023 | శాశ్వత టీచర్ ఉద్యోగాలు | Apply here..
![]() |
శాశ్వత టీచర్ ఉద్యోగాలు | Apply here.. |
బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (ఇంజనీరింగ్/ టెక్నాలజీ) స్ట్రక్చరల్/ ఆర్కిటెక్చర్/ ఎకనామిక్స్/ జియోగ్రఫీ/ సైకాలజీ PG, Ph.D తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన విజయవాడలోని "స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్" వివిధ విభాగాల్లో ఉన్న శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి, ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిబ్రవరి 19, 2023 సాయంత్రం 05:00 గంటల వరకు వరకు ఆన్లైన్ /ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
ప్లానింగ్ విభాగం లో..
• ప్రొఫెసర్ - 01,
• అసోసియేట్ ప్రొఫెసర్ - 02,
• అసిస్టెంట్ ప్రొఫెసర్ - 02,
ఆర్కిటెక్చర్ విభాగం లో..
• ప్రొఫెసర్ - 02,
• అసోసియేట్ ప్రొఫెసర్ - 04.. మొదలగునవి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (ఇంజనీరింగ్/ టెక్నాలజీ) స్ట్రక్చరల్/ ఆర్కిటెక్చర్/ ఎకనామిక్స్/ జియోగ్రఫీ/ సైకాలజీ PG, Ph.D అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-.
✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు మినహాయించారు.
📌 ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
To
The Director,
School of Planning and Architecture,
Survey No.4/4, ITI Road,
Vijayawada, (AP) - 520008.
📌 అధికారిక వెబ్సైట్ :: https://spav.ac.in
📌 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్/ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.02.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment