AIESL Walk In Interview for 325 Posts | ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Apply here..
10th, Inter, ITI, డిప్లమా, డిప్లమా ఇంజనీరింగ్ & సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ తో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు ..
10th విద్యార్హతతో న్యూఢిల్లీ లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 31.03.2023 మరియు 11.04.2023 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్, ట్విట్టర్, షీట్ మెటల్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, మెకానిస్ట్ విభాగాల్లో 325 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో భాగస్వామ్యం కండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :- 325
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.
- పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్యర్హతలు కలిగి ఉండాలి.
- అకాడమిక్ విద్య అర్హతలో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ ఎస్టీలు 55 శాతం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- 10th, Inter, ITI, డిప్లమా, డిప్లమా ఇంజనీరింగ్ & సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి 01-03-2023 నాటికి అభ్యర్థుల వయస్సు
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 40 సంవత్సరాలు.
- ఓబీసీ అభ్యర్థులకు - 38 సంవత్సరాలు.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ స్క్రీనింగ్, టెక్నికల్ అసెస్మెంట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- ఒప్పంద కాలం :: ఐదు(5) సంవత్సరాలు, అభ్యర్థుల పనితీరు, క్రమశిక్షణ ఆధారంగా మరో ఐదు(5) సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీలు :
- మార్చి 31, 2023.
- ఏప్రిల్ 11, 2023.
ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :
- ఉదయం 09:30 నుండి..
అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
Personal Department, A-320 Avionics Complex, (Near New Custom House) IGI Airport Terminal-II, New Delhi - 110037.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment