ఆఫీస్ అటెండెంట్, అసిస్టెంట్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | BECIL Inviting Application for Various Posts | Apply Online here..
BECIL Inviting Application for 73 Various Posts | Apply Online here.. |
10th, డిగ్రీ, డిప్లమా, బిఈ , బీటెక్ విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), గుహవటిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (ఎయిమ్స్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు 07-03-2023 నుండి 21-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 73
![]() |
AIESL Walk In Interview for 325 Posts | ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు | Apply here.. |
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- LDC/ DEO/ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 10,
- ల్యాబ్ అటెండెంట్ - 06,
- ల్యాబ్ టెక్నీషియన్ - 12,
- మెడికల్ సోషల్ వర్కర్ - 01,
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 01,
- క్లినికల్ సైకాలజిస్ట్ - 01,
- ఫిజియోథెరపీస్ట్ - 01,
- స్పీచ్ థెరపీస్ట్/ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ - 01,
- ఓ పి డి అటెండెంట్ - 08,
- టెక్నికల్ ఆఫీసర్ - 01,
- అనస్తీసియా టెక్నీషియన్ - 02,
- టెక్నికల్ అసిస్టెంట్(డెంటల్) - 01,
- ఆర్థోపెడిక్/ ప్లాస్టర్ టెక్నీషియన్ - 01,
- జూనియర్ ఇంజనీర్ - 01,
- రేడియో గ్రాఫర్/ టెక్నీషియన్ గ్రేడ్-II - 04,
- గ్యాస్ స్టేవార్డ్ - 01,
- ప్లేబోటోమిస్ట్ - 05,
- లైబ్రరీ క్లర్క్ - 01,
- ప్రోగ్రామర్ (ఐటి) - 01,
- స్టోర్ కీపర్ - 01,
- జూనియర్ అడ్మిన్ ఆఫీసర్ - 01,
- అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ - 01,
- UDC/ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 07,
- డ్రైవర్ - 01,
- మెడికల్ ఆఫీసర్(AYUSH) - 01,
- యోగా ఇన్స్పెక్టర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, బిఈ , బీటెక్, బిఎస్సి, గ్రాడ్యుయేషన్, డిప్లమా, డిఎంఎల్ టి, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 21-03-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
![]() |
SSC 5369 New Vacancies Recruitment 2023 Apply here |
ఎంపిక విధానం :
- స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.22,000/- నుండి రూ.56,100/-ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.885/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment