ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై లో 782 ఉద్యోగాలు | ICF Chennai ✨New Vacancies Recruitment 2023 | No Exam Required | Apply Online here..
10th, ITI అర్హతతో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 782 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్ టెక్నికల్ మార్కుల ఆధారంగా ఎంపిక.
 - పోస్ట్ లను బట్టి 1 నుండి 3 సంవత్సరాల వరకు శిక్షణ.
 - శిక్షణా కాలంలో రూ.6,000 - 7,000/- ప్రతినెల స్కాలర్షిప్.
 - ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి నోటిఫికేషన్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ..
 
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 782,
 
Freshers విభాగంలో..
- కార్పెంటర్ - 40,
 - ఎలక్ట్రీషియన్ - 20,
 - ఫిట్టర్ - 54,
 - మెకానిస్ట్ - 30,
 - పెయింటర్ - 38,
 - వెల్డర్ - 62,
 - MLT-రేడియాలజీ - 04,
 - MLT-పాథాలజీ - 04.. మొదలగునవి.
 
Ex ITI విభాగంలో..
- కార్పెంటర్ - 50,
 - ఎలక్ట్రీషియన్ - 102,
 - ఫిట్టర్ - 113,
 - మెకానిస్ట్ - 41,
 - పెయింటర్ - 49,
 - వెల్డర్ - 165,
 - PASAA - 10.. మొదలగునవి.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత/ ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మరియు బయాలజీ తో అర్హత కలిగి,
 - NCVT/ SCVT నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- 30.06.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
 - రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
 - వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 
📌 అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడినవి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు.
 - అలాగే ఎస్ఎంఎస్ మరియు ఇమెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://pb.icf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.05.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment