Jawahar Navodaya vidyalaya Selection Test 2024 | జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 | Apply Online here..
జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రకటన 2024.
విద్యా సంవత్సరం 2023-24 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ లైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష ను వింటర్ బంద్ సమ్మర్ భవన్ రూపంలో నిర్వహిస్తున్నారు. వింటర్ బౌండ్ ప్రవేశ పరీక్ష తేదీ: 04.11.2023, మరియు సందర్శ పరీక్ష తేదీ: 20.01.2024 ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన దేశంలోని రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మొత్తం 24 ఉన్నవి, అవి: తెలంగాణ - 9, ఆంధ్రప్రదేశ్ -15.. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::- ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% బాలికలకు 33 శాతం సీట్లను కేటాయించారు.
- ఈ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ బోధన తో పాటు ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు చదువుతోపాటు శిక్షణలు ఇస్తారు.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 పూర్తి వివరాలు:
విద్యార్హత:
- విద్యార్థిని, విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
- గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించిన 75 శాతం సీట్లలో సీటు సాధించడానికి.. విద్యార్థిని విద్యార్థులు 3, 4, 5 తరగతుల గ్రామీణప్రాంత విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
వయసు:
- విద్యార్థిని విద్యార్థులు 01.05.2012 నుండి 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.
- జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష-2024 ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ.. మొదలగు భాషలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మాధ్యమాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సిలబస్/ అంశాలు:
- ఈ పరీక్ష పెన్, పేపర్ (OMR) విధానంలో నిర్వహిస్తారు.
- మొత్తం మూడు విభాగాల్లో కలిపి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు.
- మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- అర్థమెటిక్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు,
- లాంగ్వేజ్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు..
- పరీక్షా సమయం రెండు గంటలు.
పరీక్షా కేంద్రాలు:
- దేశవ్యాప్తంగా రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక జిల్లా పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.
- ఆధార్ వివరాలు..,
- రెసిడెన్స్ సర్టిఫికెట్,
- అధికారిక వెబ్సైట్ నందు సూచించిన అప్లికేషన్ ఫాంపై సంబంధిత హెడ్మాస్టర్ సిగ్నేచర్ తో సిద్ధంగా ఉంచుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్ దిగువన ఇవ్వబడింది డౌన్లోడ్ చేయండి.
- ఫోటో, సిగ్నేచర్.. మొదలగునవి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.08.2023, 17.08.2023, 25.08.2023 నుండి మరలా 31.08.2023 వరకు పొడిగించారు..
అడ్మిట్ కార్డ్/ హాల్టికెట్ల విడుదల :: త్వరలో అందుబాటులోకి వస్తాయి.
రాత పరీక్ష తేదీ ::
వింటర్ బౌండ్ :: 04.11.2023 ఉదయం 11:30 గంటల నుండి.
సమ్మర్ బౌండ్ :: 20.01.2024 ఉదయం 11:30 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
గత సంవత్సరం ప్రవేశ పరీక్ష మోడల్ పేపర్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment