నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIMHANS Opening 161 Nurse Posts Apply Online here..
నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
- బిఎస్సి నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హతల గలవారు దరఖాస్తు చేయవచ్చు.
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -7 ప్రకారం రూ.9,300- 34,800/- మరియు గ్రేడ్ పే రూ.4,600/-తో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- మొత్తం 161 పోస్టులలో నాలుగు శాతం పోస్టులు దివ్యాంగులకు (రిజర్వ్) కేటాయించడం జరిగింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, బెంగళూరు 161 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 18, 2023 నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం నవంబర్ 18, 2023 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మొదలగునవి ఇక్కడ.
NIMHANS నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023. | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | NIMHANS |
ఖాళీల సంఖ్య | 161 |
పోస్ట్ పేరు | నర్సింగ్ ఆఫీసర్ |
వయస్సు | 35 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | Inter (PMC) |
ఎంపిక | రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ టెస్ట్ తో |
పే-స్కేలు/ వేతనం | రూ.9,300- 34,800/- + గ్రేడ్ పే రూ.4,600/- తో |
పోస్టింగ్ ప్రదేశం | బెంగళూరు |
చివరి తేదీ | 18.11.2023 |
అధికారిక వెబ్సైట్ | https://nimhansonline.in/ |
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 161.
వర్గాల వారీగా పోస్టులు :
- SC - 26,
- ST - 10,
- OBC - 39,
- UR - 70,
- EWS - 16.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- బీఎస్సీ (హానర్స్) నర్సింగ్
- బిఎస్సి నర్సింగ్
- బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్) / పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- నర్స్/ Midwife విభాగంలో రాష్ట్ర/ భారతీయ నర్సింగ్ కౌన్సిలర్లు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో రెండు(2) సంవత్సరాల అనుభవం అవసరం.
- కనీసం 50 పడకల ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పేస్కేల్ లెవెల్-7 ప్రకారం రూ.9,300- 34,800/- మరియు గ్రేడ్ పే రూ.4,600/-తో కలిపి ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1180/-,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.885/-,
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.10.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://nimhansonline.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment