పీజీ పీహెచ్డీ అర్హత తో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు లింక్ ఇదే. TNNLU Faculty Recruitment 2023 Apply with Google Form here..
టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగార్థలకు శుభవార్త!
తమిళనాడులోని నేషనల్ లా యూనివర్సిటీ (TNNLU) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అద్భుత అకాడమిక్ రికార్డు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన ఉద్యోగార్థులు, ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి ఇక్కడ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, గూగుల్ దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు పోస్టుల వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
టీచింగ్ విభాగాలు :
- లా, నాన్-లా.
- ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో పీజీ, పిహెచ్డి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- అలాగే టీచింగ్ విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ (10, 13A, 14) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు. అవి;
- ప్రొఫెసర్ లకు రూ.1,44,200/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.1,31,400/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ (నాన్-లా) రూ.57,100/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.57,700/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.750/-,
- ఇతరులకు రూ.1500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.tnnlu.ac.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
గూగుల్ హోమ్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 18.12.2023.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Register, Tamil Nadu National Law University, Dindigul main road, Navalurkuttappattu, tiruchirappalli-620027.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment