ఉద్యోగాల భర్తీకి మేళా 18.01.2024 న ఇంటర్వ్యూలు: MIDHANI Walk-In-Interview Notice for Apprentice AP TS Don't miss..
హైదరాబాదులోని మిశ్రమ ధాతు నీగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి-1 కంపెనీ 40 గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి 18.01.2024 న ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా అప్రెంటిషిప్ మేళా నోటిఫికేషన్ 28.12.2023 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. Anwar UI UIoom College of Pharmacy 11-3-918, New Mallepally, Hyderabad Telangana - 500001 వేదికగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.8000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు. అప్రెంటిషిప్ శిక్షణ ఒక (1) సంవత్సరం పాటు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 40.
విభాగాల వారీగా ఖాళీలు:
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ & డిప్లమా ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- ఇప్పటికే అప్రెంటిషిప్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణాలకు అనర్హులు.
వయోపరిమితి :
- అప్రెంటిషిప్ నిబంధన ప్రకారం కలిగి ఉండాలి.
- 18.01.2024 నాటికి పోస్టులను అనుసరించి 21 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మార్పుల ప్రకారం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ నిబంధనల ప్రకారం రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం : ఒక(1) సంవత్సరం,
ఇంటర్వ్యూ వేదిక/ సమయం/ తేదీల వివరాలు :
- ఇంటర్వ్యూ వేదిక :
- Anwar UI UIoom College of Pharmacy 11-3-918, New Mallepally, Hyderabad Telangana - 500001.
ఇంటర్వ్యూ రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 8:00 గంటల నుండి 10:30 గంటల వరకు.
- ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మొదలగునవి సమర్పించాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://midhani-india.in/
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం :: అధికారిక నోటిఫికేషన్ చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అప్రెంటిషిప్ మేళా తేదీ :: 18.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment