రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో ఉద్యోగాల భర్తీ, ఆంధ్ర తెలంగాణలో పోస్టింగ్ 10th, ITI, Inter, Diploma Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లోమా, బీఈ/ బీటెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా కర్నూల్ ప్రభుత్వ బాలుర కళాశాలలో ఈనెల 14 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక స్కిల్ యూనివర్స్ పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 500+ ఖాళీల భర్తీకి ఆగస్టు 14న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 500+.
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టం, టెక్ మహేంద్ర, డాక్టర్ రెడ్డీస్, కాజెంట్, సెయింట్ గోబైన్, బీడాటా, WNS, GTI , ముత్తూట్ ఫైనాన్స్, Yokohama, ఫ్లిప్కార్ట్ జయభేరి, పేటీఎం, INNOV, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, సైనర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ మొదలగునవి.
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.2,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ ను సంప్రదించండి.
- APSSDC Help Line : 9988853335.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- ప్రభుత్వ బాలుర కళాశాల, డాక్టర్ కాలనీ, బి - క్యాంపు కర్నూల్.
సమయం, తేదీ:
- 14.08.2025, ఉదయం 09:00 గంటల నుండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment