మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.
మహిళలకు ఉద్యోగ అవకాశాలు..
💁🏻♂️ సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త!
🎯 జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, శిశు గృహం అనంతపురం. ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 04.11.2025. రాష్ట్రంలోని స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఆయా - 01,
- డాక్టర్ - 02.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి పదవ తరగతి పాస్/ ఫెయిల్, MBBS అర్హత కలిగి ఉండాలి,
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో భాగంగా అనుభవం సర్టిఫికెట్ సమర్పించడం మరవకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✨ వయోపరిమితి :
- 04.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 42 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా రూ.7,994/- చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://ananthapuramu.ap.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 26.10.2025 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము అనంతపురం.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 04.11.2025 సాయంత్రం 05:00 వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment