TS Study Circle UPSE-CSE-2023 Screening Test Results Out. Download Rank Card here.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సివిల్ సర్వీసెస్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన ఎస్సీ/ ఎస్టీ/ మరియు బిసి అభ్యర్థులను క్లీనింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి 90 రోజులపాటు UPSC-CSE-2023 ఉచిత శిక్షణను అందించడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను 20.07.2022 న ప్రారంభమై 10.08.2022 న ముగిశాయి. దీనికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష ను తాజాగా 02.09.2022 న నిర్వహించింది.
అనంతరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థలు అధికారిక వెబ్సైట్ను సందర్శించి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 2న నిర్వహించినటువంటి ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే ఫలితాలను తనిఖీ చెయ్యండి.
TS Study Circle UPSE-CSE-2023 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?.
TS Study Circle UPSE-CSE-2023 స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://studycircle.cgg.gov.in/
◆ హోం పేజీలోని క్రింద కనిపిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లింక్పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ పేజీ లోకి డైరెక్ట్ అవుతారు.
◆ కనిపిస్తున్న డౌన్లోడ్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ మీ హాల్టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ లను నమోదుచేసి ఫలితాలను తనిఖీ చేయండి.







◆ సంబంధిత ర్యాంక్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం పని తీసుకొని భద్రపరచండి.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
డైరెక్ట్ గా ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment