DHMO NHM Medical Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 29 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 26+3 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో MBBS (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో పబ్లిక్ హెల్త్/ కమ్యూనిటీ మెడిసిన్/ న్యూట్రిషన్/ ఎన్విరాన్మెంటల్ హెల్త్/ లైఫ్ సైన్స్/ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ అర్హతల గల అభ్యర్థులు నేరుగా.. దరఖాస్తులను సమర్పించి ఇంటర్వ్యూల హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 26+3.
విభాగలవారీగా ఖాళీల సంఖ్య:
◆ మెడికల్ ఆఫీసర్ - 25.
◆ ఫ్లోరోసిస్ కన్సాలిటెంట్ - 01,
◆ పెడియాట్రిషన్ - 02,
◆ ఆడియోలజిస్ట్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS (లేదా) పోస్ట్ గ్రాడ్యుయేట్/ పబ్లిక్ హెల్త్ విభాగంలో డాక్టరేట్ డిగ్రీ/ కమ్యూనిటీ మెడిసిన్/ న్యూట్రిషియన్/ ఎన్విరాన్మెంటల్ హెల్త్/ లైఫ్ సైన్స్/ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ (లేదా) బ్యాచిలర్ డిగ్రీలో లాంగ్వేజ్ పాథాలజీ అర్హతలు కలిగి ఉండాలి.
◆ అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి:
◆ జూలై 01, 2022 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు.
◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
★ మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
◆ అకాడమిక్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభకు, అనుభవానికి పరిగణిలో తీసుకొని వెయిటేజ్ ఇస్తారు.
గౌరవవేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000/- నుండి 1,10,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ పోస్టులను అనుసరించి రూ.200/- నుండి, 500/- ఫీజు చెల్లించాలి.
◆ దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://spsnellore.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా:
O/o District Medical & Health Officer, Nellore.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment