JIPMER Nursing Officer Recruitment 2022 | ప్రభుత్వ శాశ్వత 433 నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! | దరఖాస్తు విధానం ఇక్కడ..
JIPMER Govt JOBs 2022 | జిప్మర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త.!
బీఎస్సీ నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) గొప్ప శుభవార్తను చెప్పింది. పుదుచ్చేరిలోని JIPMER 433 శాశ్వత నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 01, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమయిన; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు :
🔸 మొత్తం పోస్టులు సంఖ్య : 433పోస్టులు.
★నర్సింగ్ ఆఫీసర్స్..
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
🔸అర్హతలు:
బీఎస్సీ నర్సింగ్(అనర్స్)/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లోమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ) ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
🔸వయో పరిమితి:
దరఖాస్తు చివరి తేదీ నాటికి 18సం" నుంచి 35సం"ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
🔸దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
తప్పక చదవండి :: పోస్టాపిసుల్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన. తప్పక దరఖాస్తు చేయండి. AP, TS దరఖాస్తులు చేయవచ్చు.
🔸దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 07, 2022 ప్రారంభమైనది.
🔸దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
డిసెంబర్ 01, 2022నా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
🔸దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు రూ.1500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.1200/-చెల్లించాలి, దివ్యంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
తప్పక చదవండి :: WDCW Recruitment 2022 | 7th, ANM & డిగ్రీ తో కంప్యూటర్ పరిజ్ఞానం వారికి ఉద్యోగ అవకాశాలు. వివరాలివే..
🔸ఎంపిక విధానం:
కంప్యూటర్ బేసిడ్ టెస్ట్(CBT), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
🔸ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 18, 2022.
🔸గరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.44,900/- వేతనంగా చెల్లిస్తారు.
🔸అధికార వెబ్ సైట్: https://jipmer.edu.in/
🔸ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔸 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment