Free Foundation Training Course for TSPSC Group-II, III & IV - 2023 | TS Study Circle ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | Hurry Up! Registration Closed Soon..
![]() |
TS Study Circle ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కుంభమేళ లో భాగంగా ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ నియామక పరీక్షలను నిర్వహిస్తూ, త్వరిత గతిన నియామకాలను చేపట్టడానికి, నియామక ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ స్టడీ సర్కిల్ గ్రూప్-2, ఉద్యోగ శిక్షణ లకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ నెటితో 20.01.2022 తో ముగియనుంది.. పూర్తి వివరాలకు; ఇక్కడ క్లిక్ చెయ్యండి.
తాజాగా తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్(TS SC study Circle) హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఉచిత పౌండేషన్ శిక్షణల (గ్రూప్-1, 2 & 3 సర్వీసెస్ 2022-23) కోసం నోటిఫికేషన్ను జారీ చేసింది . జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ శిక్షణకు ఆన్లైన్ దరఖాస్తులను 17.01.2023 నుండి 31.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు..
✓ ప్రతి జిల్లా నుండి 100 సీట్ల చొప్పున మొత్తం 3300 అభ్యర్థులకు నాన్-రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ లను అందించనుంది.
✓ ఈ 100 సీట్లలో 33.33 శాతం మహిళలకు 5 శాతం దివ్యాంగులకు కేటాయించారు.
✓ రాష్ట్రంలోని మొత్తం 11 TS SC జిల్లా స్టడీ సర్కిల్ లో, అలాగే CSAT హైదరాబాద్ మరియు BC & ST స్టడీ సర్కిల్ లో ఇప్పటికే శిక్షణలు తీసుకున్న అభ్యర్థులు ఈ శిక్షణకు అనర్హులు.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
✓ SC (షెడ్యూల్ క్యాస్ట్) ఈ వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
✓ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3,00,000/- కు మించకూడదు.
ఎంపిక విధానం:
గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 శిక్షణకు వేరు వేరు గా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
✓ పరీక్ష విధానం, సిలబస్, ప్రశ్నల సరళి.. కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపికైన అభ్యర్థులకు..
✓ శిక్షణ కాలంలో ప్రతిరోజు భోజనం మరియు టీ కోసం @75 రూపాయలు ఖర్చు చేస్తారు.
✓ 1500/-రూపాయల స్టడీ మెటీరియల్ ను అందించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.91.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు,
ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులకు ఇంటిమేట్ చేయు తేదీ :: 03.02.2023 నుండి 05.02.2023 వరకు.
శిక్షణ ప్రారంభమవు తేదీ :: 06.02.2023.
అధికారిక వెబ్సైట్ :: http://tsstudycircle.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment