ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీ! | IPPB New Vacancies 2023 | Apply Online here..
![]() |
IPPB New Vacancies Recruitment 2023 | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరొక శుభ వార్త చెప్పింది!. తాజాగా శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 02.03.2023 ఉదయం 10:00 నుండి 22.03.2023 రాత్రి 11:59 నిమిషాలకు వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 01,
- ప్రోడక్ట్ - 01,
- ఆపరేషన్ - 01,
- రిస్క్ మేనేజ్మెంట్ -01,
- ఫైనాన్స్ - 01,
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 01..
- ఇలా మొత్తం 08 శాశ్వత పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
![]() |
Indian Post New Vacancies 2023 | Apply here.. |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్.
- మాస్టర్ బ్యాచ్లర్ విభాగంలో ఇంజనీరింగ్,
- మాస్టర్ బ్యాచ్లర్ విభాగంలో టెక్నోలజీ,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్,
- కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీ,
- ICAI నుండి (CA)చార్టెడ్ అకౌంట్,
- ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ,
- B.Sc/ M.Sc/ B.E/ B.Tech,
- సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ విభాగంలో సర్టిఫికెట్,
- IIT/ NIT అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వారికి ప్రాధాన్యత,
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.02.2023 నాటికి పోస్టులను అనుసరించి 23 సంవత్సరాలు పూర్తిచేసుకుని 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 15 వరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు, పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
![]() |
SCCL New Vacancies 2023 | Apply here.. |
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన/ స్కిల్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ వైవా వాయిస్/ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, Scale (I - VII) ప్రకారం.., బేసిక్ పే రూ.36,000/- నుండి రూ.1,29,000/- ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల రూ.1,18,000/- నుండి రూ.3,70,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- SC ST PWD లకు రూ.150/-,
- మిగిలిన వారికి రూ.750/-.
![]() |
JNU Permanent 388 Non-Teaching positions 2023 | Apply Online here.. |
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం ::
- 02.03.2023 ఉదయం 10:00 గంటలకు నుండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ కు చివరి తేదీ ::
- 22.03.2023 సాయంత్రం 11:59 నిమిషాలు వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ippbonline.com/web/ippb
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment