భారీగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. అప్లై లింక్ ఇదే. NICL 500 Assistant Recruitment 2024 Apply here.
భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోండి.
- తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి.
- డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కావాలి.
- దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24 నుండి ప్రారంభమైనది దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 11న ముగుస్తుంది.
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
కలకత్తా ప్రధాన కేంద్రంగా గల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ జెనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లాస్ 3 విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర & కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరన ఉన్న దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 500.
రాష్ట్ర & కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:
- Andhra Pradesh - 21,
- Arunachal Pradesh - 01,
- Assam - 22,
- Bihar - 10,
- Chandigarh - 15,
- Goa - 03,
- Gujarat - 30,
- Haryana - 05,
- Himachal Pradesh - 03,
- Jharkhand - 14,
- Karnataka - 40,
- Kerala - 35,
- Madhya Pradesh - 16,
- Maharashtra - 52,
- Manipur - 01,
- Meghalaya - 02,
- Mizoram - 01,
- Nagaland - 01,
- Odisha - 10,
- Punjab - 10,
- Rajasthan - 35,
- Sikkim - 01,
- Tamil Nadu - 35,
- Telangana - 12,
- Tripura - 02,
- Uttar Pradesh - 16,
- Uttrakhand - 12,
- West Bangal - 58.
- Andaman & Nicobar Iseland - 01,
- Chandigarh (UT) - 03,
- Delhi (UT) - 28,
- Jammu and Kashmir - 02,
- Ladakh - 01,
- Pondicherry (UT) - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషలో రాయడం చదవడం మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
- ఆన్లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాష పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
వయోపరిమితి :
- 01.10.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
- అభ్యర్థులు 02.10.1994 మరియు 01.10.2023 మధ్య జన్మించి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో మూడు నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు.
- వయో-పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
ఆన్లైన్ రాత పరీక్ష, ప్రాంతీయ భాషా పరీక్ష ల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
📌 ఈ పరీక్షలు ప్రిలిమినరీ & మెయిన్స్ రూపంలో ఉంటాయి.
ప్రిలిమినరీ పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- రీజనింగ్ ఎబిలిటీ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- ప్రశ్న పత్రం ఇంగ్లీష్/ హిందీ రూపంలో ఉంటుంది.
- పరీక్ష సమయం 60 నిమిషాలు.
మెయిన్స్ పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు..
- ఇలా మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
- పరీక్షా సమయం 120 నిమిషాలు.
రాత పరీక్ష కేంద్రాలు :
- రాత పరీక్ష కేంద్రాలను దేశవ్యాప్తంగా రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, హైదరాబాద్, రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలను రాత పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.22,405/- నుండి రూ.62,265/- ప్రకారం చెల్లిస్తారు దాదాపుగా ప్రతినెల రూ.39,000/- జీతం గా అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు రూ.100/-,
- మిగిలిన అన్ని వర్గాల వారికి రూ.850/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.10.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.11.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://nationalinsurance.nic.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment