5000+ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. అన్నీ జిల్లాల వారు రిజిస్టర్ అవ్వండి. MEGA JOB FAIR Walk In Interview at 29 12 2024.
ఈనెల 29న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా ఇంటర్వ్యూ వేదిక, సమయం. పోస్టుల వివరాలు:
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇలాంటి రాత పరీక్ష లేకుండా!, DHRUV Consulting Service 50+ మల్టీ నేషనల్ కంపెనీలతో, 5000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు గారి ఆధ్వర్యంలో. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందించడానికి మెగా జాబ్ మేళా డిసెంబర్ 29న లలిత కన్వర్షన్ హాల్ పరకాల, తెలంగాణ. వేదికగా నిర్వహిస్తున్నట్లు శ్రీ గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి MLA పరకాల గారు పత్రిక ప్రకటనను జారీ చేశారు.

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించ బడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీ ను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించండి.
500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 01.01.2025 వరకు 👇👇
ఈ జాబ్ మేళాలో 50+ మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి.
అర్హత ప్రమాణాలు:
- గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, 7వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ మరియు పీజీ జాగ్రత్తగా అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- 📌 చదువురాని వారు కూడా అర్హులు.
వయోపరిమితి :
- 18 - 35 సం లోపు వయస్సు కలిగిన మహిళలు/ పురుషలు & ఇతరులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
జెండర్ : మహిళలు/ పురుషులు & ఇతరులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా రూ.14,800/- నుండి రూ.45,000/- ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- లలిత కన్వెన్షన్ హాల్, పరకాల, తెలంగాణ.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :
- డిసెంబర్ 29, 2024. (ఆదివారము), ఉదయం 10:00 గంటల నుండి..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.
సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 8886111981, 9985226878 & 6300610339 లను సంప్రదించండి.
Google Form ద్వారా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment