TOCKLAI Recruitment 2025: కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు.
టి రీసెర్చ్ అసోసియేషన్ లో సైంటిస్ట్-బి ఉద్యోగ నియామకాలు 2025.
అస్సాం, జోర్హత్ లోని టి రీసెర్చ్ అసోసియేషన్, టాక్లై టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపికలు :
- ఆఫ్ లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అభ్యర్థి అర్హత ప్రమాణాలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.56,100/- నుండి రూ.1,77,500/- ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
- ప్రారంభ వేతనం రూ.50,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.2,000/-.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- The Director, Tea Research Association, Tocklai Tea Research Institute, Jorhat, Assam - 785008.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ : 30.06.2025 @ 5:00 PM
అధికారిక వెబ్సైట్ :: https://www.tocklai.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment