తెలంగాణ జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. 33 జిల్లాల వారు అర్హులు. DLSA KNR Court Regulr JOBs Apply here
తెలంగాణ జిల్లా కోర్టు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
💁🏻♂️ సొంత జిల్లాలో శాశ్వత ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, కరీంనగర్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తేదీ: 19.07.2025 జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ: 05.08.2025. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- స్టెనో/ టైపిస్ట్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- స్టెనో/ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి,
- టైపింగ్/ కంప్యూటర్ వాడకం తప్పనిసరి.
- ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- టైపింగ్ విభాగంలో టెక్నికల్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ లో అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- నిమిషానికి 45 పదాలను టైప్ చేయగల సామర్థ్యం అవసరం.
✨ వయోపరిమితి :
- 01.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 34 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
హాల్ టికెట్ జారీ తేది :: 14.08.2025.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: 23.08.2025.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- రాత పరీక్ష 40 మార్కులకు నిర్వహిస్తారు.
- 20 మార్కులకు జనరల్ నాలెడ్జ్,
- 20 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్ష సమయం 45 నిమిషాలు.
- స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రఫీ) 40 మార్కులకు ఉంటుంది.
- స్కిల్ టెస్ట్ పరీక్ష సమయం 40 నిమిషాలు.
- వైవా-వాయిస్ 20 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
📌 దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.800/-,
- SC/ ST అభ్యర్థులకు రూ.400/-.
🌐 అధికారిక వెబ్సైట్ ::
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 19.07.2025 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
- The Chairperson, District Legal Service Authority, Nyaay Seva Sadhan, District Court Premises, Karimnagar.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 05.08.2025 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment