గ్రూప్ బీ, గ్రూప్ సి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. PGIMER Opening 114 Regular Vacancy Apply
గ్రూప్ -B, గ్రూప్ -C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
భారత ప్రభుత్వానికి చెందిన, చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) గ్రూప్ -B, గ్రూప్ -C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను 04-07-2025 నాటి నుండి సమర్పించవచ్చు, దరఖాస్తు గడువు 19-08-2025. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :-114
పోస్టుల వివరాలు :-
- లీగల్ అసిస్టెంట్
- జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్)
- జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్ - రే)
- జూనియర్ టెక్నీషియన్ (రేడియో థెరపీ)
- టెక్నీషియన్ ఓ టి
- డెంటల్ హైజెనిస్ట్ గ్రేడ్ -2
- అసిస్టెంట్ డెంటీషియన్
- రిసెప్షన్ నిస్ట్
- జూనియర్ ఆడిటర్
- నర్సింగ్ ఆఫీసర్
- స్టోర్ కీపర్
- జూనియర్ టెక్నీషియన్ (ల్యాబ్)
- సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (అప్పటి డివిజన్ క్లర్క్)
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (లోయర్ డివిజన్ క్లర్క్)
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ఇంటర్/డిగ్రీ/ బీకాం/ డీఎస్సీ/ ఎల్ఎల్ బి/ ఎంబీఏ/పిజిడిఎం/ బిఎంఎల్ టి/డిప్లమా లో అర్హత సాధించి ఉండాలి.
వయసు :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- ఈ పోస్టుల వివరాలు అధికారిక వెబ్సైటు ఉన్నాయి.
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ బేస్డ్ (CBT) ఆన్లైన్ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన వృద్ధులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ -7 ప్రకారం రూ.19, 900/- నుండి రూ.1,12,400/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :-
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500/-
- ఎస్సీ/ఎస్టి అభ్యర్థులకు రూ.800/
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 19-08-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://pgimer.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment