OSSC CST Recruitment 2022 | OSSC Combined Technical Services Examination-2022 | Check Eligibility criteria here..
నిరుద్యోగులకు శుభవార్త!
OSSC - కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ పరీక్ష-2022 నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
◆ ఒడిస్సా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(OSSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
◆ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు.
◆ ఆన్లైన్ దరఖాస్తులు 11.11.2022 నుండి ప్రారంభమైనాయి.. 10.12.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు.
◆ ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-9 ప్రకారం రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు చెల్లిస్తారు..
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
OSSC - కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ పరీక్ష-2022 నియామకాలు:
ఒడిస్సా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్-బి/ పలు సర్వీసెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,225 పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. సివిల్ ఇంజనీర్/ డిప్లమా విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 11వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం దిగువన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1,225.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
విభాగాల హారిక కాలిన వివరాలు:
1. జూనియర్ ఇంజనీర్(సివిల్) EIC(పబ్లిక్ హెల్త్) విభాగంలో - 101,
2. జూనియర్ ఇంజనీర్(సివిల్) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో - 30,
3. జూనియర్ ఇంజనీర్(సివిల్) డైరెక్టర్ ఆఫ్ టాక్సెస్ విభాగంలో - 01,
4. జూనియర్ ఇంజనీర్స్(సివిల్) పంచాయతీ రాజ్ & త్రాగునీరు విభాగంలో - 421,
5. జూనియర్ ఇంజనీర్(సివిల్) వాటర్ రిసోర్స్ విభాగంలో - 541,
6. జూనియర్ ఇంజనీర్(సివిల్) డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ విభాగంలో - 04,
7. జూనియర్ ట్రైనింగ్ ఆఫీసర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ విభాగంలో - 217.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో/ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమాతో కంప్యూటర్ నాలెడ్జ్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ 01.01.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఎంపిక విధానం:
◆ ప్రిలిమినరీ, మెయిన్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్.. ల ఆధారంగా ఉంటుంది.
◆ రాత పరీక్ష జనవరి/ ఫిబ్రవరి - 2023.
◆ రాత పరీక్ష సెంటర్ వివరాలు అడ్మిట్ కార్డులో ప్రచురించబడతాయి.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-9 ప్రకారం రూ.35,400/- నుండి, రూ.1,12,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.ossc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
OSSC Combined Technical Services Examination-2022 :: Syllabus Download here.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment