శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీ అర్హతతో అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Govt Fire Officer Vacancy Notification 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖల్లో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ నియామకాలను నిర్వహిస్తూ వస్తోంది.. తాజాగా Fire Officer విభాగం లో ఖాళీగా ఉన్న 02 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 17.02.2024 నుండి 08.03.2024 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల యువతకు విశాఖపట్నం, హైదరాబాదు ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
పోస్ట్ పేరు :: పైర్ ఆఫీసర్ (JMS/S-I).
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఫైర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/ (ఫైర్ టెక్నాలజీ, ఫైర్ ఇంజనీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్) విభాగంలో బి.ఈ బి.టెక్ విద్యార్హత తో..
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
✨తాజా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి👇..
👉 ఉద్యోగాల భర్తీకి ఈ నెల12 న ఇంటర్వ్యూలు..
👉 టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఈ నెల 10 న ఇంటర్వ్యూలు..
👉 డిగ్రీ పూర్తి చేసిన వారు కావాలి.. జీతం 50,000.. త్వరపడండి..
👉 MEGA Walk In Drive on 10.03.2024 AP, TS Don't miss..
👉 పది, ఇంటర్, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ..
వయోపరిమితి:
01.02.2024 నాటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రాత పరీక్ష, మెడికల్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
- ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రీజనింగ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 75 ప్రశ్నలు 150 మార్కులకు..
- ఇలా మొత్తం 150 ప్రశ్నలు 225 మార్కులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 150 నిమిషాలు.
- రాత పరీక్ష ఇంగ్లీష్ & హిందీ భాషల్లో ఉంటుంది.
- నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్ కోత విధిస్తారు
పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా మొత్తం 30 పట్టణాల్లో రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నం సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ 36,000/- నుండి రూ.63,840/- వరకు చెలిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- General/ EWS & OBC అభ్యర్థులకు రూ.600/-.
- SC/ ST & Women లకు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.02.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.bankofbaroda.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment