Teacher JOBs 2022 | ఇస్రో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | అర్హత ప్రమాణాలు ఇవే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వివిధ విభాగాల్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి ఈ నెల ఆరవ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లో నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఆగస్టు 28 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 19,
విభాగాల వారీగా ఖాళీలు:
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) - 02,
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (ఫిజిక్స్) - 01,
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (బయాలజీ) - 01,
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) - 01,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (గణితం) - 02,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ) - 02,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (ఇంగ్లీష్) - 01,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (కెమిస్ట్రీ) - 01,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (బయాలజీ) - 01,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (పి ఈ టి - పురుషులు) - 01,
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ (పి ఈ టి - మహిళలు) - 01,
◆ ప్రైమరీ టీచర్ - 05.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో ఇంటిగ్రేటెడ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ లేదా మాస్టర్ డిగ్రీ తో బీఈడీ అర్హత కలిగి ఆంగ్ల మాధ్యమంలో బోధించగలరా నైపుణ్యం ఉండాలి.
వయో-పరిమితి:
ఆగస్టు 28, 2022 నాటికి..
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 18 - 40 సంవత్సరాలు.
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లకు 18 - 35 సంవత్సరాలు.
◆ ప్రైమరీ టీచర్లకు 28 - 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు:
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేశారు. అవి గుంటూరు, హైదరాబాద్
TSLPRB SI Preliminary Exam MQ papre with Kay Download here..
గౌరవ వేతనం:
◆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ₹.47,600/- నుండి ₹.1,51,100/-వరకు.
◆ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లకు ₹.44,900/- నుండి ₹.1,42,400/-వరకు.
◆ ప్రైమరీ టీచర్లకు ₹.35,400/- నుండి ₹.1,12,400/-వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.1000/-.
రిజర్వేషన్ వర్గాలవారికి మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.08.2022.







అధికారిక వెబ్సైట్: https://www.shar.gov.in/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment