AP TET - 2022 Results Out! | AP TET (August) - 2022 Results Released | Download Rank Card here.
ఆంధ్ర ప్రదేశ్ టెట్ - 2022 ఫలితాలు విడుదల:
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం ఈ క్రింది వీడియో చూడండి.
చాలా రోజులుగా టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు నెలలో టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ నుండి ఆన్లైన్లో తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చనాని & ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని నిన్న అనగా గురువారం(సెప్టెంబర్ 29,2022 న) ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక గణాంకాలు తెలియపరచాయి.
ఆంధ్ర ప్రదేశ్ టెట్ ఆగస్ట్ సేషన్ - 2022, పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి యొక్క మార్పుల వివరాలను అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ ను సందర్శించి తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు వారి అప్లికేషన్ లో పొందుపరిచిన కేటగిరి వివరాలు, G.O.Ms.No. 23 SE Dept Dt: 17.03.2021 ఆధారంగా అనగా OC, SC, ST, BC, PHC, Ex-Serviceman అభ్యర్థులకు తమ పరీక్ష మార్కులు ప్రకారము, మరియు నార్మలైజేషన్ పద్ధతిలో అమలు చేసిన తరువాత మొత్తం 58.07% అభ్యర్థులు టెట్ నందు అర్హత సాధించినట్లు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
AP TET (August) - 2022 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://aptet.apcfss.in/
◆ తదుపరి అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవుతూనే AP TET (August) - 2022 ఫలితాలను డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి./ క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ మీయొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాన్సర్ కోడ్ను నమోదు చేసి.. లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ సైడ్ మెను బార్ లోని హోమ్ ట్యాబ్ కింద కనిపిస్తున్న.. క్యాండిడేట్ సర్వీస్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి మార్క్ మెమో లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
◆ ఇక్కడ సెలెక్ట్ పేపర్ ఆప్షన్ ఉంటుంది, సంబంధిత పేపర్ ను ఎంపిక చేయండి, వెంటనే మీ మార్క్ మేము ప్రివ్యూ కనిపిస్తుంది.
◆ ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.







అధికారిక వెబ్సైట్ :: https://aptet.apcfss.in/
ఇప్పుడే మార్క్స్ మెమో డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే విధానం :: కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment