CNCI Specialist Grade - I & II Recruitment 2022 | శాశ్వత ప్రాతిపాదికన ప్రభుత్వ స్పెషలిస్ట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన..
Job Alert 2022 | చిత్తరంజన్ నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్(సీ ఎన్ సీ ఐ) శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ (సీ ఎన్ సీ ఐ)లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రెగ్యులర్ ప్రాతిపదికన 27స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20, 2022 నాటికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 27పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
స్పెషలిస్ట్ గ్రేడ్-1: 10పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్-2: 17పోస్టులు
స్పెషలజేషన్ లోని విభాగాలు:
మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ,
సర్జికల్ అంకాలజీ,
మెడికల్ అంకాలజీ,
అనస్తిషియాలజీ,
న్యూక్లియర్ మెడిసీన్,
యూరో అంకాలజీ,
ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రాక్టివ్ సర్జరీ,
సర్జికల్ అంకాలజీ(గైనకాలజీ అంకాలజీ), స్పెషలిస్ట్ విభాగాలు ఉన్నాయి.
విద్యా అర్హతలు:
సంబంధిత విభాగాలలో ఎండీ, ఎంఎస్, డీఎం, డీఎన్బీ, ఎంసీహెచ్, మరియు పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులకు అర్హత ఉంటుంది.
వయోపరిమితి:
స్పెషలిస్ట్ గ్రేడ్-1 అభ్యర్థులకు 50 ఏళ్ళు,
స్పెషలిస్ట్ గ్రేడ్-2 అభ్యర్థులకు 45 ఏళ్ళు వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు స్పెషలజేషన్ లోని ప్రతిభను ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
రెజర్వేషన్ వరగలవారికి రూ.500/-
దరఖాస్తు ప్రారంభ తేది: 31.08.2022 నుండి,
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు సెప్టెంబర్ 20 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
అదికారిక వెబ్ సైట్: https://www.cnci.ac.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment